Home » photogallery » movies »

ISMART SHANKAR FAME NABHA NATESH LATEST SAREE LOOK PHOTOS GOES VIRAL TA

Nabha Natesh : చీరకట్టులో మరింత సొగసుగా హోయలు పోతున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

Nabha Natesh : నభా నటేష్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్‌ మరియు యాక్టింగ్‌తో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్ అయింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో వరుస సినిమాలున్నాయి. అంతేకాదు వెరైటీ లుక్స్‌తో కనిపిస్తూ సోషల్ మీడియాలో అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.