హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Photos: ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నభా నటేష్ ఫోటోషూట్.. సముద్రంలో హొయలు..

Photos: ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నభా నటేష్ ఫోటోషూట్.. సముద్రంలో హొయలు..

నభా నటేష్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అంత పరిచయం లేదు. కానీ ఒక్కసారి సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమా గుర్తు చేసుకుంటే తెలిసిపోతుంది నభా ఎవరో. తొలి సినిమాతోనే మంచి నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. గ్లామర్ షో చేయడంలో కూడా దిట్టే. ఈ మధ్యే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హాట్ షో చేసి ఔరా అనిపించింది. ప్రస్తుతం డిస్కో రాజాలో రవితేజ సరసన నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో పాటు మరికొన్ని అవకాశాలు కూడా ఈ భామ చెంత చేరనున్నాయి.

Top Stories