ఇస్మార్ట్ శంకర్ ఫేమ్... లేఖా ప్రజాపతి అదిరిపోయే హాట్ ఫోటోస్...
ఇస్మార్ట్ శంకర్ ఫేమ్... లేఖా ప్రజాపతి అదిరిపోయే హాట్ ఫోటోస్...
లేఖా ప్రజాపతి... 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో ఐటెమ్ నంబర్ చేస్తోందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇప్పటికే హాట్ భామలు నిధి అగర్వాల్, నభా నటేష్లను హీరోయిన్లుగా చేస్తుండగా.. ఓ ఐటెమ్ సాంగ్తో లేఖా ప్రజాపతిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఈనెల 18 న విడుదల కానుంది.