Ishwari Deshpande : సినీ పరిశ్రమలో విషాదం.. బాయ్ ఫ్రెండ్‌తో షికారుకు వెళ్లి కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన హీరోయిన్..

Ishwari Deshpande : చిత్ర పరిశ్రమలో వరుష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మంగళవారం ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మృతి చెందిన విషయం మరవక ముందే.. ఆయన పేరుతో ఉన్న ఓ ప్రముఖ హీరోయిన్ ఈశ్వరి దేశ్‌‌పాండే కారు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..