Trisha Krishnan : త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఆ తర్వతా నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. Photo: Instagram.com
2/ 43
కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. Photo: Instagram.com
3/ 43
అది అలా ఉంటే తమిళ సినీ పరిశ్రమలో కొన్ని రోజులుగా ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి చక్కర్లు కొడుతోంది. అదే స్టార్ హీరోయిన్ త్రిష, ప్రముఖ హీరో శింబుల వివాహం. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. Photo: Instagram.com/dudette583/
4/ 43
మామూలుగా అయితే ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు అది అబద్దమైతే హీరో లేదా హీరోయిన్ ఎవరో ఒకరు వాటిని ఖండిస్తారు. కానీ ఇప్పటివరకు శింబు, త్రిషల విషయంలో అది జరగలేదు. దీంతో ప్రేక్షకుల్లో అనుమానాలు బలపడ్డాయి. Photo: Twitter
5/ 43
ఇక తాజాగా శింబు తండ్రి టి.రాజేందర్ సైతం ఈ ప్రచారం మీద స్పందించడానికి ఇష్టపడలేదు. త్వరలో తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతల మండలి ఎన్నికలు జరిగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. Photo: Instagram.com
6/ 43
ఆ సందర్భంగా ఓ రిపోర్టర్.. త్రిష, శింబుల పెళ్లి వార్తలపై మీ స్పందన ఏమిటని అడగ్గా రాజేందర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ప్రశ్నను దాటవేశారు. దీంతో శింబు, త్రిష అభిమానులు నిజంగానే ఈ ఇద్దరు పెళ్లిచేసుకుంటున్నారని భావిస్తున్నారు. Photo: Instagram.com
7/ 43
ఇక అది అలా ఉంటే ఇటీవల ఈ భామ చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని వదలుకున్న సంగతి తెలిసిందే. Photo: Twitter
8/ 43
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆచార్యలో చిరు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నాడు. ఒక పాత్రలో ప్రభుత్వ ఉద్యోగిగా మరో పాత్రలో నక్సలైట్ గా కనిపించనున్నాడు. Photo: Twitter
9/ 43
అది అలా ఉంటే ఈ సినిమాలో మొదటగా త్రిష ను హీరోయిన్ గా ఎంపిక చేసింది చిత్రబృందం. కానీ కొన్ని కారణాల వల్ల త్రిష ఈ సినిమా నుంచి బయటకు వచ్చింది. అయితే కావాలనే త్రిష ఈ సినిమానుంచి బయటకు వచ్చిందని కొంతమంది అంటుంటే .. మరికొంతమంది ఆమెను తప్పించారని అంటున్నారు. Photo: Twitter
10/ 43
ఏది ఏమైనా త్రిష తప్పుకోవడంతో ఇక ఆమె ప్లేస్ లో చందమామ కాజల్ అగర్వాల్ ను తీసుకుంది చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమానుంచి తప్పుకోవడానికి కారణం చెప్పుకొచ్చింది త్రిష . కొన్ని సృజనాత్మక కారణాల వల్లే ఆచార్య నుంచి తప్పుకున్నానని తెలిపింది. Photo: Twitter
11/ 43
ఆమె మాట్లాడుతూ.. కొన్ని విషయాలు మనం ఊహించినట్టుగా జరగవు. నచ్చని విషయాల్ని భరిస్తూ అక్కడే వుండలేం కదా.. ఆ కారణంగానే త్రిష `ఆచార్య` నుంచి బయటికి వచ్చినట్టు క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. Photo: Twitter
12/ 43
త్రిష ఫోటోస్ Photo: Twitter
13/ 43
త్రిష ఫోటోస్ Photo: Instagram.com
14/ 43
త్రిష ఫోటోస్ Photo: Instagram.com
15/ 43
త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583
16/ 43
త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583
17/ 43
రెహమాన్‌తో త్రిష Photo: Instagram.com/dudette583
18/ 43
త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583
19/ 43
త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583
20/ 43
ఆ తర్వాత ఇలియానా, తమన్నాల తాకిడికి తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఆమె నటించిన సినిమాలు ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేదు. Photo: Twitter
21/ 43
అయితే ఇటీవల త్రిష మళ్లీ పుంజుకుంది. తమిళంలో ఆమె సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాయి. Photo: Twitter
22/ 43
మె నటించిన '96' సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఆమె నటన అందర్ని మైమరిపించింది. Photo: Twitter
23/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter
24/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter
25/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter
26/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter
27/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter
28/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter
29/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/
30/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/
31/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/
32/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/
33/ 43
అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/
34/ 43
సంగీత దర్శకుడు రహమాన్‌తో అందాల త్రిష Photo: Instagram.com/dudette583/