Chiranjeevi - Bobby: చిరంజీవి - బాబీ సినిమా స్టోరీ లీక్.. అదిరిపోయే లైన్‌తో వస్తున్న బాస్..

Chiranjeevi - Bobby: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi - Bobby) ప్రస్తుతం ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నీ షూటింగ్ చేసుకుంటున్నాయి. అందులో ఒక్కటి కూడా వదలడం లేదు మెగాస్టార్. అందరికీ సమ న్యాయం చేస్తున్నాడు. అందులో బాబీ సినిమా కథ ఇప్పుడు లీక్ అయింది.