హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: ఆ ట్రీట్మెంట్ కోసం... అమెరికాకు వెళ్తున్న సమంత.. !

Samantha: ఆ ట్రీట్మెంట్ కోసం... అమెరికాకు వెళ్తున్న సమంత.. !

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ సమంత గత కొన్నిరోజులుగా చాలా సైలంట్‌గా ఉంది. బయట కూడా ఎక్కడా కనిపించడం లేదు. అటు సోషల్ మీడియాలో కూడా చప్పుడు చేయడం లేదు. షూటింగ్స్‌కు కూడా వెళ్లడం లేదు. దీంతో సమంతకు ఏమైందని ఆమె అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో సమంత... అమెరికా వెళ్తుందని వార్త ఒకటి వైరల్ అవుతోంది.

Top Stories