Home » photogallery » movies »

IS RRR ROUDRAM RANAM RUDHIRAM OTT STREAMING DATE LOCKED HERE ARE THE DETAILS SR

RRR | Zee5 : ఓటీటీలో ఆర్ ఆర్ ఆర్‌కు డేట్ ఫిక్స్.. అనుకున్న సమయం కంటే ముందే..

RRR | Zee5 : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.