హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్ అయ్యిందా? విఘ్నేశ్ శివన్ పోస్టు వైరల్..!

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్ అయ్యిందా? విఘ్నేశ్ శివన్ పోస్టు వైరల్..!

నయనతార ఇటీవలే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 9న ఈ జంట మహాబలిపురంలోని రిసార్ట్స్‌లో తమ వివాహ వేడుకను ఘనంగా జరుపుకుంది. అయితే తాజాగా నయన్ భర్త విఘ్నేశ్ శివన్ చేసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది.పిల్లలతో కలిసి ఈ జంట దిగిన ఫోటో నయనతార ప్రెగ్నెంట్ అయ్యిందా అన్న అనుమానాల్ని రేకెత్తిస్తోంది.