Jabardasth Roja: జబర్దస్త్ నుంచి రోజా కూడా తప్పుకుందా.. ఇంద్రజ రాక వెనక అంతరార్థం ఏంటి..?

Jabardasth Roja: జబర్దస్త్ షో(Jabardasth Comedy Show) నుంచి తప్పుకునే యోచనలో రోజా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే గురువారం వచ్చే జబర్దస్త్ షోలో  5 వారాలుగా ఆమె కనిపించడం లేదు. ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు. తాజాగా ఎక్స్ ట్రా నుంచి కూడా ఈమె బయటికి వచ్చేసారు.