KGF 3: కేజీఎఫ్3లో మరో స్టార్ హీరో.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
KGF 3: కేజీఎఫ్3లో మరో స్టార్ హీరో.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీయఫ్ 2'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే 'కేజీయఫ్ 3'ని కూడా తెరకెక్కించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.ఇకపోతే ఈ సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
కన్నడ స్టార్ హీరో యశ్ 'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా ఆయన రేంజ్ మారిపోయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది.
2/ 10
కేజీఎఫ్3 వేయి కోట్ల క్లబ్ లోకి చాలా తేలికగా చేరిపోయిన ఈ సినిమా , ఒక్క హిందీలోనే 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక 'కేజీఎఫ్ 3' కూడా ఉందని చెప్పడంతో ఇప్పుడు ఆ సినిమాపై కూడా అంచానలు భారీగా పెరిగిపోతున్నాయి.
3/ 10
ప్రశాంత్ నీల్ 'కేజీయఫ్ 2'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే 'కేజీయఫ్ 3'ని కూడా తెరకెక్కించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.ఇకపోతే ఈ సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నట్లు సమాచారం.
4/ 10
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై నిర్మాత తాజాగా క్లారిటీ ఇచ్చారు.
5/ 10
కేజీఎఫ్ స్వీక్వెల్ కోసం హృతిక్ రోషన్‌ను చిత్రబృందం సంప్రదించిందని..అంతేకాదు 'కేజీయఫ్ 3'లో హృతిక్ నటించనున్నారన్న వార్తలు వినిపించాయి.
6/ 10
హృతిక్ రోషన్ 39.4 మిలియన్ డాలర్లతో 10 స్థానంలో ఉన్నారు. టైగర్ ష్రాఫ్, రోహిత్ శర్మ వరుసగా 15,17 స్ధానంలో నిలిచారు.
7/ 10
అయితే ఈ వార్తలపై నిర్మాత విజయ్ కిరంగదూర్ స్పందించారు. ఇక "కేజీయఫ్ 3 ఈ సంవత్సరం ఉండదు. అంతేకాదు మేము దీని కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు.
8/ 10
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే యశ్ తన కొత్త సినిమాని ప్రకటించనున్నారు. ఇక వాళ్లకు సమయం దొరికినప్పుడు 'కేజీయఫ్'కు సంబంధించిన పనులు ప్రారంభిస్తాం.
9/ 10
ప్రస్తుతానికి ఛాప్టర్ 3 ఎప్పుడు ప్రారంభమవుతుందనేది చెప్పలేదు. కాగా మేము ఈ సినిమా పనులు మొదలుపెట్టాక అందులో ఎవరెవరు నటిస్తున్నారో చెబుతాము. ఇకపోతే అప్పుడు ఎవరు అవసరమైతే వారిని సంప్రదిస్తాం" అంటూ రూమర్స్‌కు చెక్‌పడేలా 'కేజీయఫ్ 3' నిర్మాత సమాధానం ఇచ్చారు.
10/ 10
తెలుగులో ఒక భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాకి నిర్మాత దిల్ రాజు అని అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా .. వంశీ పైడిపల్లితో విజయ్ సినిమా చేస్తున్న ఆయన, యశ్ తోను ఓ ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.