Irrfan Khan Death Anniversary: ఇర్ఫాన్ ఖాన్ సహా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరోలు వీళ్లే..

Irrfan Khan Death Anniversary: మనకున్న అతికొద్ది మంది నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ఈయన గతేడాది ఏప్రిల్ 29న ఈ లోకం విడిచి వెళ్లారు. ఈయన తన జీవితంలో పలు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అందులో ‘పాన్ సింగ్ తోమర్’ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు అందుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ కంటే ముందు తర్వాత జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరోలు ఇంకెవరున్నాంటే..