హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

IPL Anchor Vindhya Vishaka: అందాలే ఆయుధంగా.. యాంకర్ వింద్య విశాఖ హాట్ షో..

IPL Anchor Vindhya Vishaka: అందాలే ఆయుధంగా.. యాంకర్ వింద్య విశాఖ హాట్ షో..

Anchor Vindhya Vishaka: ఐపిఎల్ చూసే ప్రేక్షకులకు వింద్య(Vindhya Vishaka) అనే యాంకర్‌తో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో స్పోర్ట్స్ యాంకర్స్ చాలా అరుదుగా ఉంటారు. అందులో వింద్య నెంబర్ వన్. ఐపిఎల్ సీజన్ వచ్చిందంటే చాలు తన అందాలతో మైమరిపిస్తుంటుంది. మొన్నటి సీజన్‌లోనూ మరో యాంకర్ నేహా చౌదరితో కలిసి అందాలను ఆరబోస్తూ అందరి మతులు చెడగొడుతుంది వింద్య. ఈ మధ్యే యాంకర్ రవితో కలిసి నేను రెడీ నువ్వు రెడీనా అనే ప్రోగ్రామ్ చేస్తుంది.

Top Stories