Home » photogallery » movies »

IPL 2022 STARTING WITH BANG AND IT WILL SHOWING HUGE EFFECT ON SUMMER MOVIES PK

IPL 2022 Vs Movies: సమ్మర్ సినిమాలకు సవతి పోరు.. IPL 15తో నిర్మాతలకు దడ షురూ..

IPL 2022 Vs Movies: మొన్నటి వరకు కరోనాతో పోరాడారు సినిమా నిర్మాతలు. తమ సినిమాలు విడుదల చేసుకోడానికి సరైన సమయం కోసం కళ్లు కాయలు కాచేలా చూసారు. ఇప్పుడు పరిస్థితులు అన్నీ చక్కబడ్డాయి కదా సినిమాలు హాయిగా విడుదల చేసుకుందాం..