Anuradha Mehta: అల్లు అర్జున్ ‘ఆర్య’ సినిమాలో కనిపించిన అనురాధ గుర్తుందా.. ఏమైందో తెలియదు గానీ ఇన్నేళ్లయినా..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ వచ్చి హిట్‌గా నిలిచిన ‘ఆర్య’ సినిమాలో రెండు భిన్న కోణాలున్న పాత్ర పోషించిన అనురాధకు ఆ తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. తెలుగులో ఆమె రెండో చిత్రం ‘నువ్వంటే నాకిష్టం’. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, అనురాధ కాంబినేషన్‌లో...