Home » photogallery » movies » INTRESTING FACT ABOUT ALA VAIKUNTAPURAM LO FAME MURALI SHARMA PERSONAL LIFE SSR

Murali Sharma: ఈ ‘అల వైకుంఠపురంలో’ వాల్మీకీకి నిజ జీవితంలో భార్య ఎవరో.. ఆమె ఎలా ఉంటారో.. ఏం చేస్తుంటారో చూడండి..

టాలీవుడ్‌లో నటుడు మురళీ శర్మ అంటే ఎవరో తెలియని వారుండరు. మహేశ్ బాబు, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అతిథి’ సినిమాలో ‘కైజర్’గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు ప్రస్తుతం దాదాపు నూటికి 99 శాతం తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నాడనడంలో సందేహమే లేదు.