Intinti Gruhalakshmi Kasthuri: మూడు సార్లు చావును చూసా.. ఎమోషనల్ అయిన ‘ఇంటింటి గృహలక్ష్మి’ నటి కస్తూరి..

Intinti Gruhalakshmi Kasthuri: కొన్నిసార్లు సినిమాలు కూడా తీసుకురాలేని గుర్తింపు సీరియల్స్ తీసుకొస్తుంటాయి. అలాంటి గుర్తింపు సంపాదించుకున్న నటి కస్తూరి. 'స్టార్ మా'లో ప్రసారం అవుతున్న 'ఇంటింటి గృహలక్ష్మి' (Intinti Gruhalakshmi Kasthuri) సీరియల్‌తో ఇమేజ్ సంపాదించుకుంది.