Katrina Kaif: ‘మల్లీశ్వరి’ హీరోయిన్ గురించి బాంబు పేల్చిన నెటిజన్లు.. ఇంటర్నెట్‌లో తాజా హాట్ టాపిక్ కత్రినానే..

సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక ఏదైనా ఒక విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలంటే కుదిరే పనిలా లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే లీకైపోతుంది. తాజాగా ఇలాంటి లీకైన ఓ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.