Yoga Day Actress: యోగా డే సందర్భంగా సోషల్ మీడియాలో అందరూ వాళ్ల వాళ్ళ యోగా పోజులను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రతీ ఒక్కరి పోజులు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది యోగాలో నిపుణులు ఉన్నారు. అందరూ యోగాలో శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్ల యోగా పోజులను ఒక్కసారి చూసి తరించండి..