Home » photogallery » movies »

INTERNATIONAL YOGA DAY HERES ACTRESS RAKUL PRAGYA YOGA POSES MS

Photos : హాట్ హీరోయిన్ల యోగాసనాలు..

నేడు యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు చాలామంది యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు హీరోయిన్లు తమ యోగాసనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్,సోనాల్ చౌహాన్,ప్రగ్యా జైస్వాల్ తమ యోగాసనాలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు.