Home » photogallery » movies »

INTERNATIONAL YOGA DAY 2019 SVELTE BEAUTIES WHO ARE TOTALLY HOOKED TO YOGA TA

International Yoga Day : శిల్పాశెట్టి సహా యోగాసనాలు వేసిన బాలీవుడ్ భామలు..

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు యోగాసనాలు వేసారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ,సినీ,వ్యాపార ప్రముఖలు తమ యోగాసనాలతో యోగా పై చైతన్యం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.