హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthika Deepam: కార్తీకదీపం పార్ట్- 2పై కసరత్తులు.. అసలు ప్లాన్ ఇదన్నమాట!

Karthika Deepam: కార్తీకదీపం పార్ట్- 2పై కసరత్తులు.. అసలు ప్లాన్ ఇదన్నమాట!

Karthika Deepam Sequal: చివరి ఎపిసోడ్ లో కార్తీక దీపం సీక్వల్ పై చిన్న హింట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఫంక్షన్ లో వంటలక్క కూడా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం అని చెప్పడంతో ఈ సీక్వల్ పై ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో కార్తీకదీపం సీరియల్ దర్శకనిర్మాతలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

Top Stories