హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ పై.. ఇంట్రస్టింగ్ అప్ డేట్... !

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ పై.. ఇంట్రస్టింగ్ అప్ డేట్... !

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఇవాళ సాయంత్రం అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ వచ్చేస్తోంది. అయితే ఈ క్రమంలో ఈ టీజర్ లో ప్రభాస్ ఎలా ఉంటాడు, డైలాగ్స్ ఏంటి అనే దానిపై ఇంట్రస్టింగ్ బజ్ ఏర్పడింది.

Top Stories