Mohanbabu:మోహన్‌బాబు మెుదటి భార్య ఎవరో తెలుసా!

మద్రాసులో మోహన్ బాబు సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే విద్యావతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరి సంసారం చాలా రోజులు అన్యోనంగా సాగింది.