హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Ruth Prabhu | Vijay Devarakonda : సమంత - విజయ్ దేవరకొండ గురించి వస్తోన్న ఆ రూమర్ నిజమేనా..

Samantha Ruth Prabhu | Vijay Devarakonda : సమంత - విజయ్ దేవరకొండ గురించి వస్తోన్న ఆ రూమర్ నిజమేనా..

సమంత ప్రస్తుతం శాకుంతలం అనే పౌరానిక చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు ఓ రెండు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక అది అలా ఉంటే సమంత.. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నట్లు ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ లైగర్ తర్వాత శివ నిర్వాణతో ఒక సినిమా చేయబోతున్నారు.

Top Stories