Prabhas Radhe Shayam: One Heart.. Two HeartBeats.. ‘రాధే శ్యామ్’ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్..

Prabhas Radhe Shayam: ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ (Prabhas Radhe Shayam) సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. తాజాగా రాధే శ్యామ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదలైంది.