అయితే రీసెంట్ గా సమంత ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో.. ఈ సీక్వెల్స్ తెరకెక్కడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో సమంత ఇలాంటి పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ముందుకొస్తుందా? అనే డౌట్స్ షురూ అయ్యాయి. ఈ సీక్వెల్స్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లాలనేది సమంత చేతిలోనే ఉందని చెప్పుకుంటున్నారు జనం.