Home » photogallery » movies »

INTERESTING FACTS ON MAHESH BABU NAMRATA SHIRODKAR LOVE STORY SLB

మహేష్ బాబు- నమ్రత లవ్ ట్రాక్ ఎలా నడిచింది? వీరి పెళ్లికి అడ్డుపడిందెవరు? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Mahesh Babu Namrata Shirodkar Love story: వంశీ సినిమాతో మహేష్ బాబు- నమ్రత మధ్య ఏర్పడిన పరిచయం వీరిని పెళ్లి దాకా నడిపించింది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు.. ఆ సినిమా హీరోయిన్ నమ్రత ప్రేమలో పడి జీవిత భాగస్వామిని చేసుకున్నారు. మరి వీరి లవ్ ట్రాక్ లో ఆసక్తికర విషయాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దాం.