హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Naga Chaitanya: నాగచైతన్య బాలరాజు పాత్ర వెనుక ఆసక్తికర విషయాలు..!

Naga Chaitanya: నాగచైతన్య బాలరాజు పాత్ర వెనుక ఆసక్తికర విషయాలు..!

నాగ చైతన్య బాలీవుడ్‌లో చేసిన తొలి సినిమా లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమాలో చైతు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో కలిసి నటించాడు. ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కానుంది. చైతుకి సంబంధించిన లుక్‌ని విడుదల చేసిన టీమ్, ఇప్పుడు స్పెషల్ వీడియోతో అతని క్యారెక్టర్‌‌ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

Top Stories