Natyam Sandya Raju : నాట్యం హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

Natyam Sandya Raju : నాట్యం హీరోయిన్ సంధ్యా రాజు ఎవరు.. అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. సడెన్‌గా వచ్చి ఇంత పెద్ద సినిమా ఎలా తీశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రామ్ చరణ్ హాజరు కావడం ఏంటీ.. ఎన్టీఆర్ టీజర్‌ను విడుదల చేయడం ఏంటీ అని చర్చించుకుంటున్నారు..