Rajinikanth - Dhanush: ధనుష్ కాఫీ షాప్‌లో కూర్చుంటే.. కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన రజినీకాంత్..

Rajinikanth - Dhanush: ‘తుల్లువదో ఇలమై’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ధనుష్(Dhanush). తొలి సినిమాలో ఆయన లుక్స్ చూసి.. ఇతడేం హీరోరా బాబూ అంటూ హేళన చేసారు కూడా. అసలు హీరో అంటే ఎలా ఉండాలి.. కనీసం ఒక్క లుక్ అయినా బాగుండాలి కదా అంటూ వెక్కిరించారు.