Home » photogallery » movies » INTERESTING FACTS ABOUT 30 WEDS 21 WEB SERIES FAME ANANYA AND HERE IS HER REAL AGE DETAILS SSR

Ananya: ఇప్పుడు కుర్రాళ్ల క్రష్ ఈ 30 వెడ్స్ 21 అమ్మాయే.. రియల్ లైఫ్‌లో ఈమె ఎవరో తెలిస్తే..

30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతికి వివాహం జరిగితే ఆ తర్వాత వారి మధ్య భావోద్వేగాలు, చిలిపి తమాషాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెటిజన్లను.. ముఖ్యంగా తెలుగు కుర్రకారును ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో 21 ఏళ్ల యువతిగా నటించిన అచ్చ తెలుగమ్మాయి అనన్య ప్రస్తుతం కుర్రాళ్లకు క్రష్‌గా మారింది.