Narappa Chinnappa: ‘నారప్ప’ సినిమాలో చిన్నప్ప ‘రంగస్థలం’లోనూ నటించాడని ఎంతమందికి తెలుసు..?

Narappa Chinnappa: వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన నారప్ప(Narappa) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం చూసిన వాళ్లకు వెంకటేష్ తర్వాత ఆయన కొడుకుల పాత్రలు బాగా హైలైట్ అయ్యాయి.