Bigg Boss 5 Telugu Priyanka Singh: బిగ్ బాస్ 5 తెలుగు ప్రియాంక సింగ్ గురించి మీకు తెలియని 8 ఆసక్తికరమైన విషయాలు..

Jabardasth Priyanka Singh: జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy show) నుంచి ఎంతోమంది కమెడియన్లు స్టార్స్ అయ్యారు. అలాగే అక్కడ్నుంచి వచ్చిన వాళ్లు కొందరు బిగ్ బాస్ షోలో కూడా సత్తా చూపించారు. ధన్‌రాజ్, రోహిణి, ముక్కు అవినాష్ లాంటి వాళ్లకు బిగ్ బాస్ అనుభవం ఉంది. ఇప్పుడు ప్రియాంక సింగ్ (Priyanka Singh) కూడా బిగ్ బాస్ షోకు వచ్చింది.