Pics : తైవాన్ బ్యూటీ జాంగ్ వాన్‌యంగ్ క్యూట్ ఫొటోస్

Jang Wonyoung : డాన్సర్, వోకలిస్ట్‌గా పాప్ వరల్డ్‌లో తన మార్క్ చూపిస్తోంది తైవాన్‌కి చెందిన జాంగ్ వాన్‌యంగ్. హిప్ హాప్ డాన్స్‌తో ఆసియా దేశాల్లో ఇప్పుడిప్పుడే కెరీర్ డెవలప్ చేసుకుంటోంది. టీసీ కేలండర్‌లో 2018కి ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ బ్యూటీఫుల్ ఫేసెస్‌లో 88వ ర్యాంక్ సాధించింది వాన్‌యంగ్. అమాయక చూపులతో కట్టిపడేయడం ఈ క్యూట్ బ్యూటీ ప్రత్యేకత. యూట్యూబ్‌లో ఒక్కసారి ఆమె డాన్స్ చూస్తే చాలు... ఎవరైనా సరే... వెంటనే ఆమెకు ఫిదా అయిపోతారనడంలో అతిశయం అక్కర్లేదు.