ఒకప్పుడు జబర్దస్త్ వేదికపై చక్రం తిప్పిన సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న ఓ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే వాంటెడ్ పండుగాడ్, గాలోడు సినిమాలతో పాటు మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు. ఇలా బుల్లితెర, వెండితెరలపై ఆయన సత్తా చాటుతున్నారు.