Home » photogallery » movies » INDIAN PLAYBACK SINGER SHREYA GHOSHAL AND SHILADITYA WECOMES THEIR BAY BOY SK

Shreya Ghoshal: తల్లైన శ్రేయా ఘోషాల్.. మగబిడ్డకు జన్మనిచ్చిన సింగర్

Shreya Ghoshal: ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషాల్ తల్లయింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈమెకు పండంటి బిడ్డ పుట్టాడన్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.