అందాల ఆదా శర్మ లేటెస్ట్ హాట్ ఫొటోస్

Adah Sharma : నితిన్.. 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదాశర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ..హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది.

  • |