Home » photogallery » movies »

INDEPENDENCE DAY 2022 AZADI KA AMRIT MAHOTSAV NOT ONLY MAHESH BABU ADIVI SESH BALAKRISHNA CHIRANJEEVI MANY TOLLYWOOD HEROES PLAYED SOLDIER CHARECTERS IN TELUGU FILMS HERE ARE THE LIST TA

Independence Day 2022 : తెలుగు వెండితెరపై రియల్ హీరో సైనికుల పాత్రలో మెప్పించిన కథానాయకులు..

Independence Day 2022 | ఈ రోజు మనందరం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకు స్వాతంత్య్రం సిద్ధించి 75 యేళ్లు పూర్తైయిన సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నాము. ఈ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. ఈ సందర్భంగా జాతీయ పతాకన్ని ఎర్రకోటపై మన దేశ ప్రధాన మంత్రి  ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది. జై జవాన్ జై కిసాన్ అని మన రెండో దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చారు. ఆ స్పూర్తితో తెలుగు తెరపై అపుడుపుడు హీరోలు రియల్ హీరోలైన సైనికుడి పాత్రలో తెరపై కనిపించి అలరించారు.