హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

IMDB Ratings : 2022లో IMDB లిస్టులో టాప్ మూవీస్ ఇవే.. RRR,KGF2,విక్రమ్ మూవీ ఎన్నో ప్లేస్‌లో ఉన్నాయంటే..

IMDB Ratings : 2022లో IMDB లిస్టులో టాప్ మూవీస్ ఇవే.. RRR,KGF2,విక్రమ్ మూవీ ఎన్నో ప్లేస్‌లో ఉన్నాయంటే..

IMDB Ratings : IMDB ఇంటర్నెట్ డాటాబేస్ సంబంధించిన వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ప్రతి సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల స్పందనను బట్టి రేటింగ్స్ ఇస్తుంటారు.ఇక 2022లో IMDB వాళ్లు మన దేశంలో విడుదలైన వివిధ భాషలకు సంబంధించిన చిత్రాల్లో దక్షిణాది నుంచి ఆర్ఆర్ఆర్, విక్రమ్, కేజీఎఫ్ 2 సినిమాలు టాప్ 10లో ఉన్నాయి. మొత్తంగా IMDB లిస్టులో ఏయే సినిమాలు ఎంత రేటింగ్ సాధించాయో మీరు కూడా చూడండి.

Top Stories