Home » photogallery » movies »

ILEANA NEW LOVE TRACK WITH KATRINA KAIF BROTHER SEBASTIEN SLB

Ileana: బోల్డ్ బ్యూటీ ఇలియానా కొత్త లవ్ స్టోరీ.. స్టార్ హీరోయిన్ అన్నతో అమ్మడి సీక్రెట్ ఎఫైర్

Ileana D'Cruz Dating: బాలీవుడ్ పై ఉన్న క్రేజ్‌తో బీటౌన్ చెక్కేసిన ఇలియానా.. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే అమ్మడి డేటింగ్ విషయాలు చర్చల్లో నిలుస్తున్నాయి. మొన్నటిదాకా ఓ విదేశీయుడితో లవ్ ట్రాక్ నడిపిన ఈ బ్యూటీ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అన్నతో ఎఫైర్ పెట్టుకుందట.