Ileana : ఇలియానా ఏంటీ ఇలా మారింది.. పరువాల విందుతో పిచ్చేక్కిస్తోన్న గోవా అందం... లేటెస్ట్ పిక్స్ వైరల్...

Ileana D'Cruz : ఇలియానా.. నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ.. దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది.