Ileana : ఇలియానా అందాల అరాచకం.. మాల్దీవ్ బీచ్‌ల్లో గోవా బ్యూటీ పరువాల విందు..

Ileana D'Cruz : ఇలియానా.. నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ.. దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది.