Ileana : ఇలియానా అర్థనగ్న పోజులు.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Ileana D'Cruz : ఇలియానా.. నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ.. దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది.