Home » photogallery » movies »

ILEANA DCRUZ TELUGU ACTRESS HD IMAGES PHOTO GALLERY CHECK OUT FOR LATEST IMAGES MK

Ileana D'Cruz: ఇలియానా టాప్ లెస్ అందాలను చూస్తూ మైమరిచిపోవాల్సిందే..

Ileana D'Cruz : ఇలియానా.. నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ.. దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది.