Home » photogallery » movies »

ILEANA DCRUZ LATEST HOT PHOTO SHOOT INSTAGRAM SR

Pics : ఇలియానా అదిరిపోయే అందాలు..

Ileana D'Cruz : ఇలియానా.. నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ.. దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. కాగా ఆ మధ్య కొంచెం బొద్దుగా కనపడిన ఇలియానా.. కొంచెం కష్ట పడి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా అదరగొడుతోంది.