హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ileana D'Cruz : షాకింగ్.. ఇలియానాకు అస్వస్థత... ఆస్పత్రిలో చేరిక..!

Ileana D'Cruz : షాకింగ్.. ఇలియానాకు అస్వస్థత... ఆస్పత్రిలో చేరిక..!

ఇలియానాకు ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. తన ఆరోగ్యం గురించి ఆలోచించి తాను బావుండాలని కోరుకున్న ప్రతి ఒక్కటి గోవా బ్యూటీ ధన్యవాదాలు తెలిపింది.

Top Stories