Home » photogallery » movies » ILEANA D CRUZ HOT PHOTOSHOOT PHOTOS NK

Pics : సన్నబడిన ఇలియానా హాట్ అందాలు చూసి తీరాల్సిందే

Ileana D'Cruz : ఇలియానా... నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ... దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై... పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుంచీ తెలుగు తెరను తన సినిమాలతో ఊపేసింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. కాగా ఆ మధ్య కొంచెం బొద్దుగా కనపడిన ఇలియానా... కొంచెం కష్టపడి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా మారి అదరగొడుతోంది. ఆమె క్యూట్ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.