హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

IFFI - NBK - Akhanda: ఈ నెల 24న గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్న బాలకృష్ణ అఖండ..

IFFI - NBK - Akhanda: ఈ నెల 24న గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్న బాలకృష్ణ అఖండ..

IFFI (International Film Festival Of India) - NBK -Akhanda : మన దేశంలో ప్రతి యేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటూ మన దేశం తరుపున అత్యుత్తమ చిత్రాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించడం గత 50 యేళ్లకు పైగా కొనసాగుతూ వస్తోంది. ఈ యేడాది ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అఖండ, ఆర్ఆర్ఆర్ సహా ఐదు తెలుగు చిత్రాలు ప్రదర్శితమవుతున్నట్టు అదికారికంగా ప్రకటించారు. ఇక అఖండ మూవీ ఈ నెల 24న (గురువారం) ప్రదర్శితం కానున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

Top Stories