హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: సమంత మరో సంచలన పోస్టు.. మగాళ్లు ఆ తప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించరంటూ..

Samantha: సమంత మరో సంచలన పోస్టు.. మగాళ్లు ఆ తప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించరంటూ..

Samantha: అక్టోబర్ 2 అనగా.. పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజులు ముందు నాగ చైతన్య, సమంత తాము విడిపోస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ రోజు నుంచి వారిద్దరి గురించే సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది తెగ వైరల్ గా మారింది. అదేంటంటే..

Top Stories